హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వినతి

KNR: కేశవపట్నం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో అనితకు గ్రామస్థుడు కొత్తపెళ్లి రవి వినతిపత్రం అందజేశారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొన్ని సంవత్సరాలుగా ప్రజల చిరకాల కోరిక అని, వాగుపై నిర్మాణం చేపడితే మండల ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.