హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి: మన్మధ రెడ్డి

SRPT: బీజేపీ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని నల్గొండ పార్లమెంటుకు కో కన్వీనర్ తుక్కని మన్మధ రెడ్డి అన్నారు. నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరసన దీక్షను భగ్నం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరాల పాలలో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసిందన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.