హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన మ్యూజియం బోర్డు సభ్యులు

HYD: నగరంలోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను సాలార్‌జంగ్‌ మ్యూజియం నూతన బోర్డు సభ్యులు ప్రొఫెసర్‌ వి. కిషన్‌రావు, డాక్టర్‌ శ్రీపెరంబుదూర్‌ జైకిషన్‌, డాక్టర్‌ రాజిరెడ్డి శీలం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మ్యూజియం అభివృద్ధి, వారసత్వ పరిరక్షణ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.