NGKL: తాడూరు మండలం శిరసవాడ గ్రామంలో SIR నోటీసులపై మంగళవారం తహశీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత ధ్రువపత్రాలతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు హాజరుకావాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ 6ను పూరించి అందజేయాలని కోరారు.
తెలంగాణ
SIR నోటీసులపై విచారణ


