హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరపత్రాలను ఆవిష్కరించిన సీఐ

VZM: పోస్ట్ ఆఫీస్ పథకాలను గ్రామీణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గజపతినగరం సీఐ సన్యాసినాయుడు కోరారు. ఇందులో భాగంగా గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో పథకాల కరపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలు పొదుపు చేసుకోవడానికి పోస్ట్ ఆఫీసులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.