హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్ రాజీనామా చేయాలి'

MHBD: అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించి, వారి గొంతుకగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత బాధ్యతను కేసీఆర్ విస్మరించారని, గత పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆరోపించారు.