హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టర్‌కు వినతి అందజేసిన కవిత

HNK: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులకు మద్దతుగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.