సత్యసాయి: కొత్తచెరువు పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తచెరువు మండలం బి.బైరాపురంకు చెందిన బి.మారుతి, పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎం.సురేష్‌పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికీ రూ.20 వేల జరిమానా విధించింది.
ఆంధ్రప్రదేశ్
తాగి వాహనం నడిపిన ఇద్దరికి రూ.20 వేల జరిమానా


