NRML: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్, ప్రతి సమస్యను నిబంధనల మేరకు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పలు శాఖల ప్రమేయం ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'


