ADB: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల అడ్డుకొనడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ దస్నాపూర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారిని సోమవారం దిగ్బంధించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జోగు రామన్నను అరెస్ట్ చేశారు.
తెలంగాణ
జాతీయ రహదారి దిగ్బంధం.. జోగు రామన్న అరెస్ట్


