MHBD: అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మాజీ మంత్రి ఆధ్వర్యంలో నిరసన


