హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యంత్రాలున్నా సేవలు శూన్యం: PACS ఛైర్మన్

ASF: తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్రే యంత్రాలు ఉన్నా వాటిని నిర్వహించే సిబ్బంది లేక తుప్పుపడుతున్నాయని PACS ఛైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అవసరమైన పరికరాలు లేకుండా వైద్యులను నియమించి, అనంతరం డిప్యూటేషన్‌పై పంపితే ఊరుకునేది లేదని, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.