MBNR: మిడ్జిల్ మండలం వసుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి అండర్-14, 17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఎంఈవో వెంకట్రములు ప్రారంభించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆయన సూచించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
ఉత్సాహంగా మండల స్థాయి క్రీడా పోటీలు


