MDCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాప్రా, ఉప్పల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు.
తెలంగాణ
420 హామీలు అమలు చేయాలి: BRS


