హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యం పై ఎంపీడీవోకు వినతి పత్రం

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో మారుతికి వినతి పత్రం అందజేశారు. ప్రజలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.