TPT: వినాయకచవితి వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించిన వారికే అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలపై సూళ్లూరుపేట సీఐ వార్నింగ్


