హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూపీ సీఎంకు స్వాగతం పలికిన మంత్రి

సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తిరుపతి విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయనకు పూలగుత్తి అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి విచ్చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.