KDP: పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామపంచాయతీ పరిధిలో ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ పూజల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిశ్రమ అభివృద్ధి చెంది రైతులు, స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభం


