KMR: హైదరాబాదులోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు గద్వాల విజయలక్ష్మి స్వీకరించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయలక్ష్మికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ


