NDL: సంజామల మండల కేంద్రంలోని బీసీ బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సోమవారం హాస్టల్ వార్డెన్ డీ.మునిరాజు ఆధ్వర్యంలో 'అనంత అరణ్య UHD ప్లాంటేషన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో సాల్మన్, తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో సురేశ్‌బాబు హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సంజామలలో మొక్కలు నాటిన అధికారులు


