హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలకు వెంటనే మరమ్మతులు: కమిషనర్

MDCL: నాచారం పరిధి రాఘవేంద్రనగర్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. రోడ్లను పరిశీలించగా పలుచోట్ల గుంతలు ఉన్నట్లు గుర్తించారు. డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.