MBNR: మహబూబ్‌నగర్‌లో 'రాగా ఫర్ ఇండియా' జాతీయ పాదయాత్రకు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం వెంకటేశ్వర్లు చేపట్టిన ఈ పాదయాత్ర ఎంతో అభినందనీయమని కొనియాడారు. దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలన్నారు.
తెలంగాణ
మహబూబ్‌నగర్‌లో 'రాగా ఫర్ ఇండియా' పాదయాత్ర


