హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీవెన్స్ డేలో వినతి పత్రాలు అందించిన బీఆర్ఎస్ నేతలు

NLG: చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆపార్టీ కౌన్సిలర్లు నేతలు ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ డేలో ఇవాళ దరఖాస్తులు సమర్పించారు. చిట్యాలలో ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, పారిశుద్ధ్య సమస్యలు తీర్చాలని కోరారు. 24 గంటల కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.