హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్

WNP: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. రుణమాఫీ, రైతుబీమా, సాగునీరు తదితర హామీలు అమలు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.