KMM: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక అని అన్నారు. తాతా మధు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
తాతా మధు వ్యాఖ్యలు ఖండనీయం: పొంగులేటి


