KMR: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9న టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో హెచ్‌సీఎల్ టెక్‌బీ సంస్థలో ఐటీ, నాన్‌ఐటీ ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్‌కుమార్ సోమవారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీలో 75 శాతం మార్కులు సాధించి, 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 9న ఉద్యోగ జాబ్ మేళా


