MDCL: ఘట్కేసర్ మండలం ఎదులాబాద్, కీసర మండలం రాంపల్లి చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ZC రాధికా గుప్తా చెరువుల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ZC


