హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ యాప్స్‌తో జాగ్రత్త: షీ టీమ్స్

MDCL: మేడిపల్లి షీ టీమ్స్ ఆధ్వర్యంలో పోచారం పరిధిలోని కొర్రెముల ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బాల్య వివాహాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డ్రగ్స్, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలపై వివరించారు. అత్యవసర సమయంలో డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.