BDK: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ ఎదుట BRS శ్రేణుల నిరసన


