ATP: పామిడి ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన జనతా వాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు అంజి చౌహాన్ నాయక్ నాయకులతో కలిసి ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. ఎద్దులపల్లి వద్ద హెచ్‌ఎల్‌సి కాలువ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పామిడిలో జనతా వాణి.. అధికారులకు వినతి


