MDK: రామాయంపేట మండల పరిధిలోని దంతేపల్లిలో నిరుపేద వధువు కళ్యాణికి కరీంనగర్ డైరీ ప్రతినిధులు పుస్తె, మట్టెలు అందజేసి ఉదారత చాటుకున్నారు. పాడి రైతుల సంక్షేమానికి డైరీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ సాయికుమార్ కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ అశోక్, డైరీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
వధువుకు పుస్తె మట్టెలు అందజేత


