PDPL: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
తెలంగాణ
ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ


