హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో గద్వాల్ వాసి ఆత్మహత్యాయత్నం

GDWL: గద్వాల్‌కు చెందిన నరేశ్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు ముందు లేఖ రాసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య దూరం కావడానికి ఇద్దరు పోలీసులు కారణమని లేఖలో ఆరోపించినట్లు చెప్పారు. గతంలోనూ గద్వాల్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.