ATP: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వేలూరు శ్రీనివాసులు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం నగరంలోని శ్రీనివాసులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాసులును పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి


