హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

KMR: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎంఈవో వెంకన్న అన్నారు. బీర్కూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం ఏక రూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వం  కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.