హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

SRD: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ పట్టణంలో BRS నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం న్యాయం చేకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా పట్టణం డీసీ జ్యోతి రెడ్డికి నాయకులు వినతి పత్రాలు సమర్పించారు.