AKP: కోటవురట్ల పంచాయతీ శివారు రాట్నాలపాలెంలో ఆర్టీటీ బస్టాండ్ నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. 60 ఏళ్ల కిందట నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకొందన్నారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ తిరుమల బాబుకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి'


