హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలీన నిర్ణయంపై విద్యార్థుల ధర్నా

RR: సాంకేతిక విద్యాశాఖను ‘శక్తి’ పథకంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ షాద్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మినీ స్టేడియంలో భారీ ధర్నా నిర్వహించారు. విలీన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ 400 మంది విద్యార్థులు నినాదాలు చేశారు.