NRPT: దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు ఈ నెల 11 వరకు కొనసాగనున్నాయి. స్వామివారికి నిత్య అభిషేకాలు, మహా మంగళహారతులు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా, కర్ణాటక నుంచి భక్తులు తరలిరానున్నందున అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
క్యాతన్‌పల్లిలో శ్రావణ పూజలకు ఏర్పాట్లు


