SDPT: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోహెడ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించారు. రైతు భరోసా, పూర్తి రుణమాఫీ, రైతుబీమాతో పాటు మహిళలు, యువతకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హామీలను అమలు చేయాలని నిరసన


