MBNR: తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి విమర్శించారు. జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని పథకాలను అమలు చేశామని గుర్తుచేశారు.
తెలంగాణ
నిధులను ఢిల్లీకి తరలిస్తున్నారు: మాజీ మంత్రి


