HYD: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం నాంపల్లిలోని ఆయన ఛాంబర్‌లో కలిసి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
స్పీకర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల సంఘీభావం


