RR: విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే నాంపల్లిలో అక్రమ అరెస్టులు చేయడం సరికాదని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 53, 56 డివిజన్ల అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
అక్రమ అరెస్టులపై బీజేపీ ఆగ్రహం


