హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు

TPT: నాగలాపురంలో భారీ వర్షంతో శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు అధికారులను కోరారు.