SRD: ఖేడ్ మండలం అనంతసాగర్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటని సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలకు పక్కా గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మించుకున్న వగ్గు భూమమ్మ కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'నిరుపేదకు గూడు కల్పించడమే లక్ష్యం'


