RR: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని లాగడం, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగడం అవమానకరమన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
తెలంగాణ
పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ ఫైర్


