హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాలయానికి శంకుస్థాపన

BPT: రేపల్లె 3వ వార్డులో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు.