TPT: బండారుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల 2003-04 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా జరిగింది. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
22 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక


