RR: కొత్తూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని బీఆర్‌ఎస్ నేతలు, గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సీజీతండా కాలనీ వ్యర్థాలను కాశాన్నకుంట చెరువులోకి మళ్లిస్తే నీరు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
అక్రమ డ్రైనేజీ నిర్మాణంపై ఫిర్యాదు


