HYD: ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద మాట్లాడుతూ.. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పోలీసులు దాడి చేసి, గొంతు నొక్కారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారని అన్నారు. ఇది శాసనసభా? కౌరవసభా? అని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: ఇది శాసనసభా? కౌరవసభా?: మాజీ మంత్రి


